1 కవిత

కవితలు పుట్టుకురావు కన్నీటి తారలవలె,

నాటికో నేటికో బాధల ధాటికో,

సాటికె రాని సంతోష వేడుకకో,

ఒకటో రెండో విప్లవ ఘోషకో,

నేటిని మార్చాలన్న అభ్యుదయ ఉషస్సుకో,

కూడుకో గూడుకో సంపాదన సదస్సుకో,

కడుపు కోతకో, కన్నీటి వీడ్కోలుకో,

వచ్చు నా ఈ చిట్టి కవితా-ప్రస్థానం,

కవిత ఓ! కవిత, శ్రీశ్రీ* యొక్క మనసున

ఒక నవ నూతన భవిత.

- krtrstate

avataravatar